అల్లు అర్జున్ తన సెలవుల కోసం యూరప్ వెళుతున్నాడని ఊహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో దిగి అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. దుబాయ్ లో 16 రోజుల వెకేషన్ ను ఎంజాయ్ చేసిన తర్వాత బన్నీ తాజాగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన రాక సందర్భంగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ తమ ఇంట్లో పూలతో “వెల్ కమ్ నానా” అని ఫ్లోర్‌పై స్వాగత నోట్ రాసి సర్ప్రైజ్ చేసింది. ఇక కుటుంబం అతనికి మంచి విందు…