వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్ప్స్ లో “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” డైలాగ్ పెట్టి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్ప 2 సినిమా రేంజ్ ఏంటో చెప్పేసిన సుకుమార్, పుష్ప 1 జుజుబీ మాత్రమే పుష్ప 2 అసలైన సినిమా గ్లోబల్ రీచ్ గ్యారెంటీ…