ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను…
అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది సినిమా యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ ప్రారంభించక ముందే నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఒక ఎపిసోడ్ చేశారు. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన…
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో…
Allu Arjun Scars Became Hot topic: పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీలో కూడా అల్లు అర్జున్ కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్ళీ మళ్ళీ పెంచడానికి కూడా…