ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పెరిగిన అంచనాలకు మించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోయాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్…