Home
Allu Arjun Fans
Allu Arjun Fans News
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
‘Raaka’ Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో అప్డేట్ రానుందనే… -
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగంగా మాట్లాడారు. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఎంతో గర్వంగా ఉందని, అభిమానులకు “థాంక్యూ” చెబుతూ వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే “Keep the Fire On” అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.… -
Allu Arjun: అల్లు అర్జున్ కండీషన్స్‌పై ఐకాన్ స్టార్ టీం అధికారిక ప్రకటన.. లేఖలో ఏముందంటే?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కానీ ఈసారి కొత్త సినిమా లేదా బాక్సాఫీస్ రికార్డుల ద్వారా కాదు.. ఒక వైరల్ పాడ్‌కాస్ట్ క్లిప్ కారణంగా. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా ఒక పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ని కలవడానికి 42 కఠిన నియమాలు ఉన్నాయని అన్నారు. “అల్లు అర్జున్‌ని కలవడానికి… -
Allu Arjun : ‘మీ నమ్మకమే నా శక్తి’.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా 2026వ సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతూ, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకున్నారు. గడిచిన ఏడాది తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న పాఠాలు మరియు తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన ఎంతో వినమ్రంగా పేర్కొన్నారు. తన కెరీర్లో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లోనూ, ప్రతి కీలక దశలోనూ వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ… -
Pooja Hegde: నోరు జారి అల్లు అర్జున్ ఫాన్స్ కి టార్గెటయిన పూజా హెగ్డే!
నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్… -
Pushpa 2: ఆ ఫాన్స్ కి మాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక ప్రకటన!
పుష్ప 2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అయితే అల్లు అర్జున్ సినిమాలో డైలాగుల గురించి పెద్ద చేర్చే జరుగుతోంది. ముఖ్యంగా బాస్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పటికే… -
Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే.. పుష్పరాజ్ ఇంటిముందు భారీగా ఫాన్స్!
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను… -
Bhanushree Mehra: బన్నీ ‘బ్లాక్’ వివాదం.. పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన భానుశ్రీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విటర్లో బ్లాక్ చేశాడంటూ నటి భానుశ్రీ మెహ్రా చేసిన ట్వీట్ పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. ముఖ్యంగా.. -
Allu Arjun: అభిమానుల కారణంగా క్యాన్సిల్ అయిన ఫోటోషూట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి…
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!