ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ హీరో సోషల్ మీడియాలోనూ ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక చిత్రాన్ని పంచుకుని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే బన్నీ…