Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ టైమ్ లో చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్ ఇతర భాషల డైరెక్టర్ల చేతుల్లో దారుణంగా నష్టపోయారు. ప్రభాస్ అప్పట్లో ఓం రౌత్ ను నమ్మి చేసిన ఆదిపురుష్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ కావడమే కాదు.. ఏకంగా ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి విమర్శల పాలు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత చెత్త…