‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను…