సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితులలో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్‌ను కలవడానికి సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఒకపక్క అరెస్ట్ మరోపక్క పుష్ప2తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ప్రస్తుతం దేశమంతటా బన్నీ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పుష్ప2 మూవీ ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసినట్టు సినిమా…