అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా…