Home
Allu Aravind
Allu Aravind News
-
Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
Satvika Veeravalli: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఏ కొత్త అమ్మాయికైనా తన మొదటి సినిమా ఫలితం తేలే వరకు తర్వాతి ఛాన్స్ రావడం కష్టమే. థియేటర్లలో ఆడియెన్స్ మార్కులు వేస్తే తప్ప పెద్ద బ్యానర్లు దగ్గరకు రావు. కానీ ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ, తొలి సినిమా వెండితెరపై పడుతున్న రోజే స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది యంగ్ బ్యూటీ సాత్వికా వీరవల్లి. ఒకపక్క మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక… -
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హీరో దుల్కర్ సల్మాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నేచురల్ స్టార్ నాని తర్వాత అలాంటి సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే పాత్రలకు దుల్కర్… -
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఓ పాత ఫొటో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దృశ్యానికి,… -
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్కు జయసుధ క్రేజీ ప్రపోజల్
Jayasudha: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్కు సహజనటి జయసుధ వేదికపైనే ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఒక సినిమా వేడుకలో మైక్ అందుకున్న ఆమె.. అరవింద్తో తనకున్న ఏళ్లనాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రేక్షకులందరికీ అల్లు అరవింద్ అంటే బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించే బడా ప్రొడ్యూసర్గానే తెలుసు. కానీ ఆయనలో ఓ చక్కని నటుడు కూడా ఉన్నాడన్న సంగతి ఇప్పటి తరానికి పెద్దగా… -
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
భారతీయ సంగీత ప్రపంచంలో తన దివ్య గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఇప్పడు ఆమె జీవిత ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ సంగీత సామ్రాజ్యపు మహారాణి జీవిత చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించేందుకు సినీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాత్రలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ వంటి క్లాసిక్… -
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో తన అద్భుతమైన హోస్టింగ్, స్పాంటేనిటీతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది చర్మిల నల్లూరి. ఈమె ప్రతిభను చూసి ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్. రాజు సైతం ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తావా అంటూ ఆఫర్లు ప్రకటించారు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్గా మారాలని కలలు కంటుంటే, ఇలాంటి గోల్డెన్ ఆఫర్లు వస్తే ఎవరైనా వెంటనే ఒప్పుకుంటారు. కానీ చర్మిల మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే… -
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రొడక్షన్ హౌస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ‘మీరా ప్రొడక్షన్స్’ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ “జోకర్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అత్యంత ఆప్తమిత్రుడైన సందీప్ రామిశెట్టి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ముఖ్యల సమక్షంలో ఈ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొదటి సీన్కు టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు… -
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
ప్రేమ గురించి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివానా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ప్రేమ గురించి ఈ మేరకు కామెంట్లు చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన హీరో విశ్వక్సేన్ చెప్పండి సార్, మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు అందరం, ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం అంటే దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒకటా? రెండా?… -
BVS Ravi: బాలయ్య ‘అన్స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
BVS Ravi: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో, మాటలతో తనదైన ముద్ర వేసుకున్న రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఇటీవల ఎన్టీవీ పాడ్కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, టాప్ టాక్ షోగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్స్టాపబుల్’ (Unstoppable) షో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్లో ఆయన బయటపెట్టారు. అసలు ఈ షో ఐడియా ఎవరిదో? బాలకృష్ణ సెట్స్పై ఎలా ఉంటారు అనే విషయాలను… -
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రధాన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మూడు వర్గాల సభ్యులతో అత్యవసరంగా ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్కు సంబంధించిన పర్సంటేజీల విధానంపై లోతైన చర్చలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!