Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ గురించి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివానా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ప్రేమ గురించి ఈ మేరకు కామెంట్లు చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన హీరో విశ్వక్సేన్ చెప్పండి సార్, మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు అందరం, ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం అంటే దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒకటా? రెండా? అని అడుగగా రెండోది, ఇప్పటికీ స్విచ్ ఆన్ ఉందా సార్? అని విశ్వక్ ప్రశ్నించాడు. వన్ సైడ్ అన్న తర్వాత ఎన్నన్నా ఉంటాయి అని అరవింద్ అన్నారు.
ఇప్పుడు ఒకటేనా సార్? అని విశ్వక్ సేన్ అడిగితే ఇప్పుడు ఒకటే అని అంటూనే, నా వయసుని బట్టి అడుగుతున్నావ్ అని తన ఏజ్ తగ్గించుకునే ప్రయత్నం చేశారు అరవింద్. అవును కదా సార్, మనం, మనం యూత్ అని విశ్వక్ అనగా దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ ఏముందయ్యా? ఇవాళ లవ్ బిగిన్ అవుద్ది, జనం లేని సినిమాలకి వెళ్లి, అంటే ఎక్కువ హిట్ కాని సినిమాలకి వెళ్ళి కార్నర్ సీట్లో కూర్చొని, ఆ తర్వాత రెండు షాపింగ్‌లకి వెళ్లి, ఇవాళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది అని అన్నారు. దానికి విశ్వక్ తనకు Oyo రూమ్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు బిహేవ్ చేసే ప్రయత్నం చేశారు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు