Allu Aravind : నిర్మాత బన్నీవాసు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గతంలో చాలా సైలెంట్ గా ఉండే ఈయన.. ఈ మధ్య కాస్త వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు. మొన్న మిత్రమండలి మూవీ ఈవెంట్ లో తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని… తనపై చేస్తున్న కుట్రలు అన్నీ తన వెంట్రుకతో సమానం అన్నాడు. అంతకు మించి ఓ బూతు మాట కూడా మాట్లాడాడు. ఆయన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దారుణమైన…