దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రటీలందరికీ ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కొత్తగా నియమితులైన హార్దిక్ పాండ్యా ‘పుష్ప’ సాంగ్ కు స్టెప్పులేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాటకు హార్దిక్ పాండ్యా తన అమ్మమ్మతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. తమ టెర్రస్‌పై సరదాగా గడిపిన వీరిద్దరూ అల్లు అర్జున్ ‘శ్రీవల్లి’ సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు. హార్దిక్ పాండ్యా అమ్మమ్మ ఈ స్టెప్పునేయడం…