Fox Cricket’s All-Time Men’s Cricket World Cup XI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ‘ఫాక్స్ క్రికెట్’ తన ఆల్‌టైమ్ ప్రపంచకప్ ఎలెవన్‌ను ప్రకటించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఫాక్స్ క్రికెట్ తన జట్టులోకి చోటిచ్చింది. ఈ ఆల్‌టైమ్ ప్రపంచకప్ ఎలెవన్‌కు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ కెప్టెన్ కాగా.. కుమార సంగక్కర వికెట్ కీపర్. ఈ జట్టులో అత్యధికంగా…