పుష్ప 2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అయితే అల్లు అర్జున్ సినిమాలో డైలాగుల గురించి పెద్ద చేర్చే జరుగుతోంది. ముఖ్యంగా బాస్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పటికే…