Hotel Style Sherwa Recipe: హోటల్‌లో తిన్నప్పుడు వచ్చే ఆ స్పెషల్ టేస్ట్ ఇంట్లో కూడా రావాలని చాలా మంది అనుకుంటారు. వారి కోసమే ఈ రెసిపీ. బిర్యానీకి గ్రేవీలా అయినా, పరాటా, చపాతీ, పుల్కా, నాన్‌కు సైడ్ డిష్‌గా అయినా అన్నింటికీ సూటయ్యే ఆల్ ఇన్ వన్ ‘షేర్వా’ ఇప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి గ్రేవీని స్టెప్ బై స్టెప్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.. హోటల్ ఫ్లేవర్ రహస్యం – స్పెషల్…