Jayam Ravi : తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు. తాజాగా ఆ కేసు విచారణకు ఇరువురూ కోర్టులో హాజరయ్యారు. కలిసి ఉండాలని అందుకోసం కౌన్సెలింగ్ కు హాజరు కావాలంటూ కోర్టు సూచించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఉండలేనని జయంరవి తెగేసి చెప్పేశాడు. దాంతో…