గ్రాండ్ పా కోసం ఆలియా భట్ గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె తల్లి సోనీ రాజ్దాన్, సోదరి షాహీన్ భట్ తో పాటూ నీతూ కపూర్ కూడా పార్టీకి హాజరయ్యారు! అయితే, పార్టీలో నీతూ కపూర్, రిషీ కపూర్ కూతురు రిధిమా కపూర్ కూడా కనిపించింది. కానీ, అందరి దృష్టీ మాత్రం సహజంగానే రణబీర్ పై పడింది. ఆలియా తాతయ్యతో కలసి బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేస్తుండగా… ఓ ఫోటోలో రణబీర్…