Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అ�