హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మీ పాన్ కార్డ్ సమాచారం అప్‌డేట్ కోసం మీకు పంపిన ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ క్లిక్ చేయమని మోసగాళ్లు కోరతారని, దాన్ని క్లిక్ చేయొద్దని కోరింది. పాన్ కార్డ్ డిటైల్స్ అప్‌డేట్ చేయాలని కోరుతూ మీకు వచ్చే గుర్తు తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దని.. ##GoDigitalGoSecure (గో డిజిటల్ గో సెక్యూర్ ) అని పేర్కొంది. బ్యాంకు వెబ్‌సైట్ లేదా ఏదేనీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ లేదా సెర్చ్…