Ramya Moksha: తాజాగా హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ జరిగింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఓవైపు హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ లు ఆకట్టుకోగా, మరోవైపు రమ్య మోక్ష కంచర్ల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచమైన రమ్య.. ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్…