వర్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. అయితే ఈ కాలం వచ్చే వ్యాధుల నుంచి బయట పడాలంటే మాత్రం ఆల్ బుకరా కాయలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ కాయలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆల్ బుకరా పండ్ల ల్లో మన శరీరాని కి అవసరమయ్యే…