బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే ‘ఫ్రెడ్డీ’ సినిమాలో ఈ యువ జంట రొమాన్స్ చేయనున్నారు.కార్తీక్ ఆర్యన్ తో ‘ఫ్రెడ్డీ’ మూవీలో నటించాల్సిన అలాయా ఇంకా పేపర్స్…
బీటౌన్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తాజాగా అలయ షేర్ చేసిన పిక్స్ చూస్తే నిద్ర కరువవ్వడం ఖాయం. ఆ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పిక్ లో అలయ తెల్లటి దుస్తులు ధరించి దేవకన్యలా కన్పిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పిక్ లో ఆమె మెరిసిపోయింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట్లో…
శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ ‘యూ టర్న్’ 2016లో విడుదలై బ్లాక్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రమే తెలుగు సమంత హీరోయిన్ గా “యూ టర్న్” టైటిల్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ థ్రిల్లర్ మూవీని పవన్ కుమార్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయగా అక్కడా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ…