Richest Family: ప్రపంచ సంపద పెరుగుతోంది. ప్రతి రోజు మనం ఎవరో ఒకరి పురోగతి కథను వార్తల ద్వారా వింటూనే ఉన్నాము. ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబం ఎవరిదో తెలుసా ? వారికి అపారమైన సంపద ఉంది.
World's Richest Family: 700 కార్లు, రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఇదిల ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం సొంతం. ఈ కుటుంబం మరేదో కాడు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(ఎంబీజెడ్) ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. దుబాయ్‌లోని ఎంబీజెడ్ కుటుంబం రూ. 4087 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇది మూడు పెంటగా�