టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇటీవల బాగా వినిపిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ ఇప్పటికే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.. సేవలు అందుబాటులోకి వచ్చాక వింత వింత పోకడలు వైరల్ అవుతున్నాయి. ఏఐ రూపొందించిన ఫోటోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. అలా మాయ చేస్తోందీ చాట్ జీపీటీ. దీని వినియోగం ఓ ట్రెండ్ గా మారిపోయింది.. దీంట్లో పాస్తా తో నిర్మించిన నగరం ఫోటోలు సోషల్ మీడియాలో…