ఛావా సినిమాలో ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్‌ని స్క్రీన్ మీద రియలిస్టిక్‌గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్‌లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెర్సటైల్ యాక్టింగ్‌కి మరో హైలైట్‌గా నిలిచింది. Also Read : Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు పాకిస్తాన్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ…