(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా…
2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి ‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’ వెబ్ సీరిస్. ఇది ఆ మధ్య జీ 5లో స్ట్రీమింగ్ అయినప్పుడు చక్కని ఆదరణ లభించింది. దాంతో తాజాగా దానికి కొనసాగింపుగా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ను రూపొందించారు. అయితే ఇది వెబ్ సీరిస్ కాదు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న సినిమా. కాంటిలో పిక్చర్స్ అధినేత అభిమన్యు సింగ్ దీని…