Akshaya Tritiya 2024 Gold Buying Time: హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది శుకవారం (మే 10) అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీదేవత ప్రసన్నం కోసం.. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం.…