Akshaya Tritiya: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు.. బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.. అక్షయ తృతీయ ఏ రోజు ఉందో తెలుసుకుని.. ఆరోజు బంగారం కొనుగోలు చేసేలా ప్లాన్ చేసుకుంటారు.. ఇక, ఆ రోజు పసిడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. బంగారం వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు.. మొత్తంగా అక్షయ తృతీయ రోజు బులియన్ మార్కెట్లు కళకళ్లాడుతుంటాయి. ఓవైపు డిస్కౌంట్ ఆఫర్లు, గిఫ్ట్ వోచర్లతో వ్యాపారులు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ రోజు…