Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు…