‘సూర్యవంశీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అక్షయ్ కుమార్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పురాణ చిత్రం ‘పృథ్వీరాజ్’ టీజర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లైఫ్ హిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 జనవరిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ గా అక్షయ్ టైటిల్ రోల్ పోషించాడు. అతని భార్య సంయోగితగా మానుషి చిల్లార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర…