బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఖిలాడీగా అభిమానులతో పిలిపించుకునే అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో ఖాన్స్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకునే రేంజ్ హిట్స్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్, మినిమమ్ గ్యారెంటీ హీరో అనే దగ్గర నుంచి ఖాన్స్ ని పర్ఫెక్ట్ పోటీ అనిపించుకున్నాడు. కమర్షియల్, కామెడీ, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్… ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు…