మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట. ఇకపోతే ఈ…