Home
Akkineni Nagarjuna
Akkineni Nagarjuna News
-
దసరా బుల్లోడిగా దిగిపోయిన ‘బంగార్రాజు’ కొడుకు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా.. చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కృతి శెట్టి లుక్ ని రివీల్ చేయగా.. తాజాగా నాగ చైతన్య లుక్ ని రివీల్ చేశారు.… -
బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుండా” మాస్ సాంగ్
అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే మాస్ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నాగ్ స్వయంగా పాటను పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. మొదట్లో ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి,… -
బిగ్‌బాస్-5: సన్నీ ఫోటో చించేసిన నాగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ 5 సీజన్ ప్రస్తుతం 8వ వారం ముగింపు దశకు చేరుకుంది. ప్రతివారం లాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ హాట్‌హాట్‌గా సాగింది. హౌస్‌లో అరుపులు, కేకలకు కొదువ అయితే కనిపించడం లేదు. లహరి, శ్వేత, ప్రియ వంటి వారు ఎలిమినేట్ అయినా సన్నీ, యానీ మాస్టర్ వారి లోటును తీరుస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా సన్నీ చేసిన రచ్చ మాములుగా లేదు. సన్నీ వీక్నెస్ తెలిసి శ్రీరామ్ రెచ్చగొట్టడం… సన్నీ మీద మీదకు వెళ్లిపోవడం…… -
బిగ్ బాస్ హౌస్ లో యాభై రోజులు!
సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్… -
బెడిసి కొట్టిన బిగ్ బాస్ బొమ్మల తయారీ!
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు సాగిన బొమ్మల తయారీ టాస్క్ వ్యూవర్స్ సహనానికి పరీక్ష పెట్టింది. హౌస్ లోని సభ్యులకు రెండు రోజుల పాటు ఏదో ఒక పని చెప్పి కాలయాపన చేయడానికే బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టారేమో అనిపిస్తోంది. 37వ రోజు, 38వ రోజు కూడా సాగిన ఈ ఆటకు ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. అయితే… అసలు కథ ఆ మర్నాడు ఉంటుందన్నట్టుగా బిగ్ బాస్ ఈ టాస్క్… -
బిగ్ బాస్ రాజ్యం రాజకుమారుడిగా రవి!
బిగ్ బాస్ సీజన్ 5 ఐదవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్ కు 31వ రోజు రాత్రి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఏ రాజకుమారుడి దగ్గర ఎన్ని నాణేలు ఉన్నాయనే లెక్కింపును మర్నాడుకు వాయిదా వేశాడు బిగ్ బాస్. ఇక 31వ తేదీ రాత్రి ఓ శుభపరిణామంతో ముగిసింది. అదే ప్రియాంక సింగ్ బర్త్ డే వేడుక! జండర్ ఛేంజ్ చేసుకున్న ప్రియాంక సింగ్ పట్ల కినుక… -
నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాంబ్ పేల్చిన బిగ్ బాస్!
గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ ముందే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించిన బిగ్ బాస్ ఈసారి మాత్రం పవర్ రూమ్ కు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరినీ పిలిచి, తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని కోరాడు. దాంతో అందరూ తమ మనసులోని వారిని నిర్మొహమాటంగా నామినేట్ చేసేశారు. తీరా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు… -
టాలీవుడ్ స్టార్స్ బ్రేకప్స్…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ… -
వరెస్ట్ పెర్ఫామెన్స్ తో మరోసారి జైలుకు జెస్సీ!
బిగ్ బాస్ సీజన్ 5లో కెప్టెన్ గా విఫలమైన జెస్సీని ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది. అతని తప్పు కాకపోయినా… హౌస్ మెంబర్స్ ను అదుపు చేయని కారణంగా జెస్సీ గురువారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఏకంగా నాలుగు ఓట్లు పొందాడు. అతని తర్వాత వరెస్ట్ పెర్ఫార్మర్ గా మూడు ఓట్లతో లోబో నిలిచాడు. అయితే… వీరిద్దరిలో ఒకరిని జైలుకు పంపమని కెప్టెన్ శ్రీరామ్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. ఇప్పటికే ఒకసారి జెస్సీ జైలు… -
నామినేషన్స్ నుండి తప్పించుకున్న ఆ ముగ్గురు!
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!