Vizag Crime: విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. గర్భవతి అయిన భార్య.. ఆమె భర్త ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టించింది.. పెళ్లయి 6 నెలలు కూడా నిండకుండానే నవ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. నిండు చూలాలు 6 నెలల గర్బవతి మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చే భార్య విగత జీవిగా మారింది.. ఈ విషాద ఘటన విశాఖలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్…