పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో…
Akira Nandan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు. Read Also : వైష్ణవ్…