Renu Desai Clarity in Akira Nandan Acting Debut: మెగా ఫాన్స్ అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశమే. నిజానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఇప్పుడే ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించే అందంతో ఉండడంతో సహజంగానే ఆయన ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి…