Sobhita : శోభిత ఈ నడుమ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడు ఏం పోస్టు చేసినా దానిపై చర్చ కామన్. ఏం చెబుతుందా.. ఏం పోస్టు చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అంతగా పోస్టులతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో పోస్టుతో ఆకట్టుకుంది. రీసెంట్ గానే అక్కినేని అఖిల్-జైనబ్ రౌవ్జీ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లిలో శోభిత, నాగచైతన్య గ్రాండ్ గా మెరిసారు.…