Akkineni Akhil : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. నేడు రిసెప్షన్ వేడుకలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న వైట్ అండ్ వైట్ లో అఖిల్, జైనబ్ మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్ లో అఖిల్ వైట్ కలర్ సూట్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో కనిపించగా.. జైనబ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. వ