అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా చేయాలా అనే సందేహంలో ఇప్పటివరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సిన�