Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. తన ఆశలన్నీ తాజాగా నటించిన సినిమాపైనే పెట్టుకున్నాడు. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు.