Akhil : అక్కినేని అఖిల్ పేరుతో పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు సిసింద్రీ సినిమా తీస్తే బ్రహ్మండమైన హిట్ కొట్టాడు. పెద్దయ్యాక సూపర్ స్టార్ అవుతాడని ఆనాడు అంతా అనుకున్నారు.
Akhil Akkineni transformation Shocks everyone: అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి లక్ కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో…