అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకి సాగట్లేదు. ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేస్తే అందులో ఒకటే హిట్ అయ్యింది. ఇటీవలే సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏజెంట్’ సినిమా చేసాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బయ్యర్స్ కి నష్టాలు మిగిలించింది. దీంతో అఖిల్ అక్కినేని మార్కెట్ కి ఊహించని డెంట్ పడింది. ఏజెంట్ పై భారీ…