ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్, అన్నీ తానే అయ్యి ఏజెంట్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే…