బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ 2. భారీ అంచనాల మధ్య ఈ నెల 12 న విడుదలైన “ఆఖండ 2” సినిమా ఆడీయన్స్ నుండి మంచి స్పందన రాబట్టగా రివ్యూయర్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. అయినప్పటికీ బాలకృష్ణ అద్భుతమైన అఘోర పాత్ర మరియు బోయపాటి శ్రీను యొక్క మాస్-పాపులర్ బ్లాక్స్ సినిమాను భారీ వసూళ్లు తెచ్చిపెడుతుంది. మేకర్స్ ఈ సినిమాకు ప్రమోషన్లుమాత్రేమే చేసినా కలెక్షన్స్ స్టడీగా రాబడుతూ ట్రేడ్ అని ఆశ్చర్యపరిచింది.…