నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం…
నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. “అఖండ” చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా,…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ అండ్ టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. Read Also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలకృష్ణ ఆహా లో మొదలెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ గా కొనసాగుతోంది.. ఎప్పుడు సీరియస్ గా కానించే బాలయ్య ఈ షో లో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేయడం, వచ్చిన సెలబ్రేటీపై కామెడీ పంచులు విసరడం ఈ షోని ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాలయ్య ఏంటీ ..? హోస్ట్ ఏంటీ అన్నవాళ్ళే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అంటే బాలకృష్ణ ఈ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు…