నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం…
“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు ఓ హీరోయిన్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్ ఇక విషయంలోకి వెళ్తే… ‘అఖండ’ సినిమా సక్సెస్ మీట్…
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ’ విజయోత్సవ జాతర నిన్న రాత్రి వైజాగ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ బాలకృష్ణతో రెండవసారి పని చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు బోయపాటికు కృతజ్ఞతలు తెలిపారు. ‘అఖండ’ జాతర మరికొన్ని రోజులు కొనసాగాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. బాలకృష్ణ, బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడికి ‘మాస్ కా…
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ! ఈ సందర్భంగా బాలకృష్ణ…