సాధారణంగా నటీమణులు తమ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’. బాలయ్య కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే “అఖండ 1” స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్ దగ్గరే ఉండటంతో, సీక్వెల్ కూడా వారే…