ఇటీవల నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా అఖండ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ చిత్రయూనిట్ థాంక్స్ మీట్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అన్ సీజన్ లో అఖండ విడుదల చేశామని, అఖండ పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ వరల్డ్ సినిమాగా మారిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందని, అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏపీలో…